కలయే కవితై
కలయే కవితై రచయిత ఆర్. మల్లికార్జున రెడ్డి కృతజ్ఞతలు నన్ను ప్రేమగా పెంచి నా గమ్యం దిశకు ఏ మాత్రం అడ్డు చెప్పకుండా నన్ను ఎల్లా వేళల సహకరిస్తూ, ప్రోత్సహిస్తూ వస్తున్నా నా తల్లి తండ్రులకి మరియు నా సోదరునికి నా జీవితాంతం రుణపడి ఉంటాను ప్రోత్సాహం నేను ...